VIDEO: నందిగామలో నీటమునిగిన కాలనీ
NTR: నందిగామ పట్టణం దేవినేని వెంకటరమణ కాలనీలో వరద ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో మోకాళ్ళలోతు నీరు చేరి, తీవ్ర అవస్థలు పడుతున్నారు. నిత్యవసర సరుకుల కోసం ప్రజలు బయటికి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. కాలనీలో పరిస్థితి దయనీయంగా మారిందని నివాసం ఉంటున్న ప్రజలు పేర్కొన్నారు. నీరు పోయే మార్గాన్ని స్థానికులు ప్రయత్నాలు చేస్తున్నారు.