'గీతం భూ దోపిడీపై పవన్ స్పందించాలి'

'గీతం భూ దోపిడీపై పవన్ స్పందించాలి'

విశాఖలో గీతం యూనివర్సిటీ భూ కబ్జాపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. గీతం భూములపై నేతలు గురువారం పాదయాత్ర నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ, కన్నబాబు, కేకే రాజు, అమర్నాథ్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.అలాగే  గీతం భూ కబ్జాపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.