VIDEO: మున్సిపల్ కమిషనర్‌ను సన్మానించిన జర్నలిస్ట్‌లు

VIDEO: మున్సిపల్ కమిషనర్‌ను సన్మానించిన జర్నలిస్ట్‌లు

WGL: జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా వరంగల్ ప్రెస్ క్లబ్‌లో గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ చవాత్ బజ్ పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణిలను నగరంలోని జర్నలిస్ట్‌లు శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. సమాజంలో జర్నలిస్ట్ పాత్ర కీలకమన్నారు. వారి అభివృద్ధి కోసం కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రతిక జర్నలిస్ట్‌లు పాల్గొన్నారు.