కొత్త దర్శకులకు పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్!

కొత్త దర్శకులకు పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్!

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి వరుసగా 15 సినిమాలను నిర్మించడానికి భారీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రతిభావంతులైన కొత్త దర్శకులను ప్రోత్సహించేందుకు వీరు సంయుక్తంగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటిలో కొన్ని ప్రాజెక్టుల్లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.