విద్యుత్ షాక్‌తో తీవ్రంగా గాయపడిన కారోబార్

విద్యుత్ షాక్‌తో తీవ్రంగా గాయపడిన కారోబార్

JN: రఘునాథ్ పల్లి మండలం మేకల గట్టు గ్రామం కారోబార్‌గా పని చేస్తున్న వేల్పుల నాగరాజు నేడు కరెంటు షాక్ కొట్టి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. గ్రామపంచాయతీ కార్యదర్శి ఆదేశం మేరకు కరెంట్ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు బాధితుడిని జనగామ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.