VIDEO: గుండంరాజు పల్లె వద్ద రోడ్డు ప్రమాదం

VIDEO: గుండంరాజు పల్లె వద్ద రోడ్డు ప్రమాదం

KDP: బద్వేలు మండలం గుండంరాజు పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి కారు రోడ్డు పక్కన ఆపి కిందకు దిగగా, బైక్‌పై వస్తున్న ఇద్దరు అతడిని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలవ్వగా స్థానికులు 108 వాహనంలో బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.