VIDEO: లారీ ఓనర్ ఆరోపణలు.. బట్టబయలైన డీజిల్ మోసం
JN: చిల్పూర్ మండలం వెంకటేశ్వరపల్లిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో డీజిల్ మోసం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. లారీలు, ట్రాక్టర్లకు డబ్బులకు సరిపడా డీజిల్ పోయలేదని బాధిత లారీ ఓనర్ భూక్య యాదగిరి మంగళవారం ఆరోపించారు. ఈ ఘటనపై లీగల్ మెట్రాలజీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.