మొదటి టికెట్ కొన్న ఎంపీ

మొదటి టికెట్ కొన్న ఎంపీ

VSP: డిసెంబర్ 6వ తేదీన విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ మైదానంలో భారత్-దక్షిణాఫ్రికా పురుషుల 3వ వన్డే మ్యాచ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు సంబంధించి ఇవాళ ఆన్‌లైన్‌లో టికెట్‌లు విడుదల చేయగా.. ఎంపీ కేశినేని శివనాథ్ ఈ మ్యాచ్‌ను చూసేందుకు మొదటి టికెట్‌ను కొనుగోలు చేశారు. ఈ మేరకు ఈ విషయన్ని తన 'x' ఖాతాలో పంచుకున్నారు.