గుర్తుతెలియని మృతదేహానికి అంత్యక్రియలు

గుర్తుతెలియని మృతదేహానికి అంత్యక్రియలు

కోనసీమ: అంబాజీపేట మండలం వాకలగరువులో ఈ నెల 4వ తేదీన గోదావరి నదిలో లభించిన గుర్తు తెలియని మృతదేహానికి సంబంధించి నాలుగు రోజులు గడిచిన ఎవరూ రాకపోవడంతో శనివారం సాయంత్రం పోలీసులు స్థానికులు సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు. అంబాజీపేటలోని కైలాస భూమిలో మృతదేహానికి హిందూ సాంప్రదాయంలో అంత్యక్రియలు చేసినట్టు స్థానికులు తెలిపారు.