VIDEO: రంజాన్ వేడుకల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ
VSP: కోటవీధి, పెర్రీ రోడ్ ప్రాంతాల్లో ముస్లిం కుటుంబీకులతో కలిసి రంజాన్ వేడుకల్లో సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపవాస దీక్ష ప్రాముఖ్యతను ప్రశంసిస్తూ, సోదరభావం పెంపొందాలని ఆకాంక్షించారు. అనంతరం ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.