'రైతులు దళారులకు దాన్యం విక్రయుంవి నష్టపోవద్దు'
VZM: బొబ్బిలి AMC ఛైర్మన్ ఎన్.వెంకటనాయుడు శుక్రవారం తెల్లాం RSK వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు దళారులకు దాన్యం విక్రయించి నష్టపోవద్దన్నారు. కార్యక్రమంలో MRO జి.హామంత్ కుమార్ పాల్గొన్నారు.