చేప పిల్లలను చెరువులోకి వదిలిన మంత్రి

చేప పిల్లలను చెరువులోకి వదిలిన మంత్రి

SRPT: గరిడేపల్లి మండలంలోని పొనుగోడు చెరువులో ఉచిత చేపల పంపిణీ పథకాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి చేప పిల్లలను చెరువులోకి విడుదల చేశారు. మత్స్యకారుల ఆర్థిక స్థితి మెరుగుపడటానికి ప్రభుత్వం చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్, మత్స్యశాఖ అధికారి నాగులు, SP నరసింహ తదితర అధికారులు పాల్గొన్నారు.