అయిదుగురు HMలకు మెమోలు జారీ

గుంటూరు: పదో తరగతి ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణకు పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఎందుకు అందుబాటులో లేరని, వెంటనే సమాధానం ఇవ్వాలని ఉప విద్యాశాఖాధికారి వెంకటేశ్వరరావు బుధవారం ఐదు పాఠశాలల హెచ్ఎంలకు మెమోలు జారీ చేశారు. స్తంభాలగరువు ఉన్నత పాఠశాల, కేవీపీ కాలనీలోని ఉన్నత పాఠశాల, పాతగుంటూరు యాదవ హైస్కూల్, హెచ్ఎంలకు మెమొలు జారీ చేశారు.