పెద్ద కొడప్ గల్‌లో ఆఖరిరోజు.. నామినేషన్ల జోరు..

పెద్ద కొడప్ గల్‌లో ఆఖరిరోజు.. నామినేషన్ల జోరు..

KMR:పెద్ద కొడప్ గల్ మండలం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలో సందడి నెలకొంది. ముఖ్యంగా శుక్రవారం నామినేషన్ల సమర్పణకు చివరిరోజు కావడంతో అభ్యర్థులు నామినేషన్​ కేంద్రాలకు క్యూకట్టారు. సర్పంచ్​, వార్డు మెంబర్ల స్థానాలకు నామినేషన్లు సమర్పించేందుకు అభ్యర్థులు తరలిరావడంతో కేంద్రాలు సందడిగా మారాయి.