అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ వడగాల్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
★ అనంతపురం కలెక్టరేట్‌లో గిట్టుబాటు ధర కల్పించాలని ధర్నా చేసిన అరటి పండ్ల తోటల రైతులు
★ వజ్రకరూరులో పారిశుద్ధ కార్మికులకు నిత్యవసర సరుకులు పంపిణీ
★ పెనుకొండలో లారీ, కారు ఢీ.. వ్యక్తి మృతి