20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: లోకేష్

20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: లోకేష్

AP: రాష్ట్రంలో నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ ఏకైక లక్ష్యమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఒప్పందాలు కాకుండా పెట్టుబడులు కార్యరూపం దాల్చేలా కృషి చేయాలని ఏపీఈడీబీ అధికారులకు లోకేష్ దిశానిర్ధేశం చేశారు. మంగళగిరిలో ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.