VIDEO: గుంటూరు మార్కెట్‌లో వినాయక చవితి సందడి

VIDEO: గుంటూరు మార్కెట్‌లో వినాయక చవితి సందడి

GNTR: గుంటూరు మార్కెట్‌లో వినాయకచవితి వేడుకల సందడి మొదలైంది. చిరు వ్యాపారులు చిన్న వినాయక ప్రతిమలతోపాటూ పత్రులు, పూలు, అరటి బోదెలు విక్రయించడానికి స్టాల్స్‌ని భారీగా ఏర్పాటుచేశారు. చిన్న వినాయక ప్రతిమలు రూ.50 నుంచి రూ.2వేల వరకు ధర పలుకుతున్నాయని వ్యాపారులు తెలిపారు.వినియోగదారులు పెద్ద ఎత్తున తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది.