మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి: చైర్ పర్సన్

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి: చైర్ పర్సన్

E.G: ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని మున్సిపల్ చైర్ పర్సన్ దుర్గారాణి పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యోమగామిగా అంతరిక్షంలో పరిశోధనలు చేస్తూ రాణిస్తున్న సునీత విలియమ్స్ చూస్తే సాటి మహిళగా గర్వంగా ఉంటుందన్నారు.