VIDEO: ఆకట్టుకుంటున్న ప్రకాశం బ్యారేజీ డ్రోన్ దృశ్యాలు

VIDEO: ఆకట్టుకుంటున్న ప్రకాశం బ్యారేజీ డ్రోన్ దృశ్యాలు

కృష్ణా: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయాలు నిండుకుండలా మారాయి. ఈ క్రమంలో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు డ్యామ్‌ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం బ్యారేజీ డ్రోన్‌ దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.