నూతన సర్కిల్ గా జైపూర్ పట్టణం ఏర్పాటు

నూతన సర్కిల్ గా జైపూర్ పట్టణం ఏర్పాటు

MNCL: జైపూర్ పట్టణాన్ని నూతన సర్కిల్‌గా ఏర్పాటు చేస్తూ పోలీస్ స్టేషన్‌కు కొత్తగా CI ని నియమిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఒకవైపు సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు, గ్రీన్ ఫీల్డ్ హైవేలతో జైపూర్ అభివృద్ధి చెందుతోంది. ఈ మేరకు రామగుండం కమిషనరేట్ సైబర్ టీంలో విధులు నిర్వర్తిస్తున్న కె.నవీన్ కుమార్ ను జైపూర్ సీఐగా నియమించారు.