'మాలలకు న్యాయం చేయండి'

'మాలలకు న్యాయం చేయండి'

MBNR: మాలలకు ఇబ్బందులు కలిగించే జీవో నెంబర్ 99ను సవరించి మాలలకు న్యాయం చేయాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర కోఆర్డినేటర్ బ్యాగరీ వెంకటస్వామి అన్నారు. ఇవాళ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు రాకేశ్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గండిటీ చిన్న తదితరులు పాల్గొన్నారు.