VIDEO: అనపర్తి మండలంలో దంత సమస్యలపై సర్వే

E.G: అనపర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం దంత వైద్య కళాశాల విద్యార్థులు సర్వే చేపట్టారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జిఎస్ఎల్ కళాశాల ఆధ్వర్యంలో మండలంలోని గ్రామాల్లో దంత సమస్యలపై సర్వే చేపట్టి, దంత సమస్యల ఉన్న వారిని గుర్తించి, వారికి సెప్టెంబర్ 1, 2,3తేదీల్లో ఉచితంగా వైద్యం అందించనున్నారు.