ఉమ్మడి తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ ధవలేశ్వరం బ్యారేజీని పరిశీలించిన కలెక్టర్ పి.ప్రశాంతి
✦ రామవరంలో పైడితల్లి అమ్మవారి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి
✦ సామర్లకోటలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ షాన్ మోహన్, ఎమ్మెల్యే రాజప్ప
✦ రాజమండ్రి బస్టాండ్ వద్ద బస్సులో రూ.55వేలు అపహరించిన దుండగులు