శ్రీకాళహస్తి దేవాలయంలో చుక్కాని కార్యక్రమం
TPT: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం సాయంత్రం జరగబోయే చుక్కని కార్యక్రమానికి అర్చకులు సిద్దమయ్యారు. ఈ మేరకు ఉదయము తాటి చెట్టుకు శాస్త్రక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.