ఉమ్మడి కడప జిల్లా టాప్ న్యూస్ @9PM
➢పెండ్లిమర్రిలో 'అన్నదాత సుఖీభవ' రెండో విడత నిధుల విడుదల చేసిన సీఎం చంద్రబాబు
➢ యువకుడిలా పనిచేస్తున్న CM చంద్రబాబు: MLA కృష్ణ చైతన్య రెడ్డి
➢ వెల్లటూరులో రచ్చబండ కార్యక్రమం నిర్వహించిన సీఎం చంద్రబాబు
➢ రాయలసీమ రైతులు ఉద్యాన వన పంటలు పండిస్తే ఎక్కువ లాభాలు వస్తాయి: సీఎం చంద్రబాబు