నవ్వులు పూయించిన జబర్దస్త్ ఆర్టిస్టులు

నవ్వులు పూయించిన జబర్దస్త్ ఆర్టిస్టులు

ATP: జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గుత్తి కోట ఉత్సవాలు ఆదివారం రెండో రోజు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు జిల్లా అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ ఉత్సవాలలో జబర్దస్త్ ఆర్టిస్టులు డా.శాంతికుమార్, రైజింగ్ రాజు మిమిక్రీ నవ్వులు పూయించి అందరిచేత చప్పట్లు కొట్టించింది.