పెన్షన్ నగదును పంపిణీ చేసిన మంత్రి

పెన్షన్ నగదును పంపిణీ చేసిన మంత్రి

కృష్ణా: మచిలీపట్నంలోని పలు ప్రాంతాల్లో మంత్రి కొలు రవీంద్ర సోమవారం పర్యటించారు. లబ్ధిదారులకు పెన్షన్లు అందించి, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ తదితర నేతలు పాల్గొన్నారు.