VIDEO: మంటలు అదుపు చేసిన అధికారులు

VIDEO: మంటలు అదుపు చేసిన అధికారులు

SKLM: నరసన్నపేట మేజర్ పంచాయతీకి సంబంధించిన డంపింగ్ యార్డులో మంటలు చెలరేగడంతో డిప్యూటీ ఎంపీడీవో ఏ రమేష్, ఈవో ద్రాక్షాయిని తక్షణ చర్యలు చేపట్టారు. ఆదివారం రాత్రి సమాచార అందుకున్న వారు పంచాయతీ సిబ్బందితో కలిసి వెళ్లి వాటర్ ట్యాంక్ ద్వారా మంటలను అదుపు చేశారు. వారు మాట్లాడుతూ.. ఎవరో కావాలనే ఈ పని చేస్తున్నారని దీనిపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టడం జరుగుతుందన్నారు.