రాష్ట్ర స్థాయిలో మూడవసారి ఉత్తమ ఉద్యోగి అవార్డు

రాష్ట్ర స్థాయిలో మూడవసారి ఉత్తమ ఉద్యోగి అవార్డు

నారాయణ పేట జిల్లా పేరపల్ల గ్రామానికి చెందిన రాజకుమార్ గత పది సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న 108 అంబులెన్స్ సర్వీస్‌లో టెక్నీషియన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. విధి నిర్వహణలో ఎంతో మంది నవ జత శిశువులు ప్రాణాలు కాపాడినందుకు గానూ ఉత్తమ ఉద్యోగి అవార్డును మూడవ సారి అందచేశారు. ఈ కార్యక్రమంలో 108 సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.