'వెంటనే పెండింగ్ బకాయిలు చెల్లించాలి'

'వెంటనే పెండింగ్ బకాయిలు చెల్లించాలి'

ADB: ITDA పరిధిలోని వసతి గృహాల్లో గత అయిదేళ్ల క్రితం సొంత ఖర్చులతో పలు పనులు చేసినా ప్రభుత్వం ఇప్పటివరకు బకాయిలు చెల్లించలేదని పలువురు గిరిజన కొలాం, ఆదివాసీలు వాపోయారు. మంగళవారం నార్నూర్ ఆదివాసీలు HYDలోని ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. సమస్యను పరిష్కరించాలన్నారు.