VIDEO: యథేచ్ఛగా అక్రమంగా కలప తరలింపు

VIDEO: యథేచ్ఛగా అక్రమంగా కలప తరలింపు

NLR: వింజమూరు మండలంలోని శంఖవరం గ్రామంలో చెరువులు వాగు పోరంబోకు స్థలంలో కర్ర తుమ్మ చెట్లను యథేచ్ఛగా నరికి వేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ కల్పను బొగ్గు బట్టీలకు తరలిస్తున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి అక్రమ కలప తరలింపును అడ్డుకట్ట వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.