విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జిల్లా నూతన ఆర్డీవోగా సనపల సుధా సాగర్ బాధ్యతలు స్వీకరణ
➢ బొబ్బిలిలో సర్పంచ్‌లను సత్కరించిన జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
➢ వేసవి కాలంలో జరిగే దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ దామోదర్
➢ విజయనగరంలో టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన ఎమ్మెల్యే అదితి గజపతి రాజు