తగ్గు ముఖం పట్టిన వరద.. ప్రాజెక్టు గేట్లు ముసివేత

NRML: భైంసా డివిజన్ పరిధిలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు అలాగే మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు నిన్నటి వరకు గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరడంతో అధికారులు గేట్లులను ఎత్తివేసి దిగువనకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు స్వల్ప వరద నీరు చేరుతున్న క్రమంలో ప్రాజెక్టు అధికారులు గేట్లులను ముసివేశారు.