'సవర ఆర్ట్స్ అభివృద్ధికి కృషి'

PPM: సీతంపేట గిరిజన ప్రజలకు సవర ఆర్ట్స్ అభివృద్ధికి కృషి చేస్తానని ఐటీడీఏ పీవో సి.యస్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. సీతంపేట పీఎంఆర్సీలో సవర ఆర్ట్స్ వర్క్ షాప్‌ను ఆయన నిర్వహించారు. సవర ఆర్ట్స్ అభివృద్ధికి, గిరిజన చిత్రకారులు అభివృద్ధికి ఐటీడీఏ ద్వారా పూర్తి స్థాయిలో కృషి చేస్తానని పీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఐటీ సీవో కో-ఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు.