ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన పంట

ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన పంట

SKLM: ప్రకృతి వ్యవసాయంతో ఎరువులు, పురుగుల మందులు లేని ఆరోగ్యకరమైన పంట దిగుబడులు సాధించవచ్చుని ప్రకృతి వ్యవసాయం మండల యూనిట్ ఇన్ఛార్జి బి. లలిత అన్నారు. ఎల్.ఎన్.పేట మండలం తురకపేట వద్ద జరుగుతున్న ప్రకృతి వ్యవసాయ సేద్యాన్ని శనివారం ఆమె పరిశీలించారు. రైతులు ఇంటి పెరటి పంటగా అనేక రకాల కూరగాయలు, ఆకుకూరల పంటలను పండించుకోవచ్చని అన్నారు.