వైద్యాధికారులతో కలెక్టర్ సమావేశం

వైద్యాధికారులతో కలెక్టర్ సమావేశం

HNK: కలెక్టర్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, పోషక ఆహారాలపై నిరంతరం పర్యవేక్షించి విద్యార్థులు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశించారు.