అసిస్టెంట్ సర్వేయర్ కోర్సులకు దరఖాస్తులు

అసిస్టెంట్ సర్వేయర్ కోర్సులకు దరఖాస్తులు

CTR: అసిస్టెంట్ సర్వేయర్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చిత్తూరు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు చేసుకునేవారు ఐదో తరగతి నుంచి ఆపై ఉన్నత చదువులు చదివి 18 ఏళ్లు పైబడిన వారు అర్హులన్నారు. పూర్తిచేసిన దరఖాస్తులను ప్రభుత్వ ఐటీఐలో సమర్పించాలన్నారు. వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు.