సీఎం బస్సు యాత్రను విజయవంతం చేయండి: కేపి.నాగార్జున

సీఎం బస్సు యాత్రను విజయవంతం చేయండి: కేపి.నాగార్జున

ప్రకాశం: సీఎం జగన్ నిర్వహించే బస్సు యాత్రను విజయవంతం చేయాలని గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేపి.నాగార్జున రెడ్డి తెలిపారు. మేమంతా సిద్ధం బస్సుయాత్ర ఆదివారం సాయంత్రం 4 గంటలకు పొదిలికి చేరుకుంటుందని, ముఖ్యమంత్రి బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతారని కావున గిద్దలూరు నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.