ప్రజల వినతులను స్వీకరించిన మంత్రి బీసీ

ప్రజల వినతులను స్వీకరించిన మంత్రి బీసీ

NDL: రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇవాళ మంగళగిరిలోని టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజల నుండచి వచ్చిన వినతులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వినతులను పరిశీలించి వాటిని పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.