సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

SDPT: బెజ్జంకిలో వంటగ్యాస్ ధరల పెంపుపై సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మండల కార్యదర్శి బోనగిరి మహేందర్ నేతృత్వంలో కార్యకర్తలు ఖాళీ సిలిండర్లతో ర్యాలీ చేపట్టి ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అంతర్జాతీయంగా ఇరాన్‌పై జరుగుతున్న దాడులను ఆపాలని కోరారు.