జిల్లాలో 44 వేల రేషన్ కార్డులు జారీ

NZB: జిల్లాలో ఇప్పటి వరకు 44వేల రేషన్ కార్డులను జారీ చేసినట్లు DSO అరవింద్ రెడ్డి తెలిపారు. రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని ఆయన సూచించారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల రేషన్ కార్డులను ఆస్ఐ లెవెల్లో 9,405, ఎమ్మార్వో వద్ద 921, డీఎస్‌వో కార్యాలయంలో 1,371 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. త్వరలో వీటిని లబ్ధిదారులకు అందజేస్తామన్నారు.