10 నెలలు పాలనలో రూ.10 కోట్లతో అభివృద్ధి: బేబినాయన

10 నెలలు పాలనలో రూ.10 కోట్లతో అభివృద్ధి: బేబినాయన

VZM: బొబ్బిలి మున్సిపాలిటీలో 10 నెలల్లో రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు ఎమ్మెల్యే బేబినాయన, బుడా ఛైర్మన్ తెంటు రాజా, మున్సిపల్ ఛైర్మన్ రాంబార్కి శరత్ బాబు అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో శనివారం వారు మాట్లాడారు. టీడీపీ పాలకవర్గం అభివృద్ధి చేసి చూపించిందన్నారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు.