VIDEO: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే

NTR: జగ్గయ్యపేట పట్టణంలో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పాఠశాల ప్రిన్సిపాల్ సుజాత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలితం ఈ స్వాతంత్య్రం అని గుర్తు చేశారు.