VIDEO: నేడే పవిత్ర సంగమం వద్ద కోటి దీపోత్సవం
NTR: ఇబ్రహీంపట్నం పవిత్ర సంఘము వద్ద, గోదావరి కృష్ణ నది కలయిక ప్రదేశంలో గురువారం సాయంత్రం 6 గంటలకు కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం కొండపల్లి మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన, ఛైర్మన్ చిట్టిబాబు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరగనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు సిద్ధపరిచారు. ఎప్పటికప్పుడు ఏర్పాట్లను ఛైర్మన్ పర్యవేక్షిస్తున్నారు.