చిన్నారి అభిమానానికి కేసీఆర్ ఫిదా (VIDEO)

చిన్నారి అభిమానానికి కేసీఆర్ ఫిదా (VIDEO)

TG: గులాబీ బాస్ KCR తనపై ఓ చిన్నారి చూపిన అభిమానానికి ఫిదా అయ్యారు. జగిత్యాల సభకు వెళ్తున్న క్రమంలో.. రోడ్డు పక్కన ఓ చిన్నారి బాలిక తన చిత్రపటాన్ని పట్టుకుని నిలబడింది. 'KCR తాత' అంటూ మురిసిపోతున్న ఆ బాలికను చూసిన మాజీ CM వెంటనే తన బస్సును ఆపి ఆమె నుంచి ఆ చిత్రపటం తీసుకున్నారు. బస్సు అద్దం లోపల నుంచే ఆ చిన్నారికి చిరునవ్వుతో ముద్దుల వర్షం కురిపించారు.