వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు

BPT: బాపట్ల పట్టణంలో వాహన సురక్షతపై దృష్టి పెట్టి ప్రత్యేక వెహికల్ చెకింగ్ నిర్వహించారు. బాపట్ల టౌన్ సీఐ రాంబాబు వారి సిబ్బంది బాపట్ల పట్టణంలోని చీల్ రోడ్ సెంటర్ వద్ద వాహనాలను తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో ట్రాఫిక్ నియమాల ప్రకారం వాహనాలు సురక్షితంగా ఉన్నాయో, అవసరమైన పత్రాలు సరిగా ఉన్నాయో, లేవో చూశారు.