పోలీస్ అధికారులు యాక్షన్ ప్లాన్‌తో సిద్ధంగా ఉండాలి: భట్టి

పోలీస్ అధికారులు యాక్షన్ ప్లాన్‌తో సిద్ధంగా ఉండాలి: భట్టి

KMM: జిల్లా మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం ఉదయం రెండవ సారి రాష్ట్ర పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... యుద్ధ వాతావరణం సందర్భంగా ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు పోలీస్ యంత్రాంగం యాక్షన్ ప్లాన్‌తో సిద్ధంగా ఉండాలని తెలియజేశారు.