ఈ నెల 26న రుద్రూర్‌ తై బజార్ వేలం

ఈ నెల 26న రుద్రూర్‌ తై బజార్ వేలం

KMR: రుద్రూర్ GP పరిధిలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తై బజార్ (వారసంత), మస్లక్ హక్కుల వేలంపాటను ఈ నెల 26న గురువారం నిర్వహించనున్నారు. GP కార్యాలయంలో ఉ.11:00 గంటలకు ఈ వేలంపాట కార్యక్రమం జరగనుందని పంచాయతీ కార్యదర్శి ప్రేమ్ దాస్ తెలిపారు. వేలంపాటలో పాల్గొనదలిచిన ఆసక్తిగల వ్యక్తులు నిర్ణీత సమయానికి హాజరై అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు