VIDEO: మొత్తం 14 మంది నిందితులు: డీఎస్పీ

VIDEO: మొత్తం 14 మంది నిందితులు: డీఎస్పీ

NLR: పెంచలయ్య హత్యకేసుపై డీఎస్పీ ఇవాళ మీడియాతో మాట్లాడారు. మొత్తం 14 మంది నిందితులు ఉండగా ప్రస్తుతం 9 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మిగిలిన ఐదుగురు కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి 7 మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు పెంచలయ్య పోరాటం చేసేవారు. దీంతో కక్ష పెంచుకున్న కామాక్షి హత్య చేయించినట్లు చెప్పారు.