బంగారు భవిష్యత్ కోసమే మెగా పేరెంట్స్ మీట్: కలెక్టర్
KDP: విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 5న నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ మీట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. 5న జిల్లాలో నిర్వహించనున్న 3వ మెగా పేరెంట్స్ మీట్ కార్యక్రమ నిర్వహణపై కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు.